Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలు

ఆరోగ్యం కోసం అందరు ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ తింటున్నారు .

First Published Nov 19, 2022, 6:10 PM IST | Last Updated Nov 19, 2022, 6:10 PM IST

ఆరోగ్యం కోసం అందరు ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ తింటున్నారు . మార్కెట్లో చాల చోట్ల మిల్లెట్ ఫుడ్ సెంటర్ లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి . ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఫుడ్ సెంటర్ కూడా మూడు రకాల రుచులతో మిల్లెట్ ఇడ్లీ లను అందిస్తున్నారు .