కీర దోసకాయతో చల్ల చల్లని డ్రింక్

వేసవిలో మనం కీర దోస కాయతో డ్రింక్ చేసుకొని తాగితే చాలా మంచిది . 

First Published Apr 28, 2021, 1:02 PM IST | Last Updated Apr 28, 2021, 1:02 PM IST

వేసవిలో మనం కీర దోస కాయతో డ్రింక్ చేసుకొని తాగితే చాలా మంచిది . దీనిలో మనం పుదీనా , నిమ్మ రసం ,సజ్జలు కూడా మిక్స్ చేసి చేసుకుంటాము కాబ్బటి ఆరోగ్య పరంగా కూడా చాల మంచిది . కీర డ్రింక్ ఎలాచేయాలో ఈ వీడియోలో చుడండి .