మ్యాగీ, బ్రెడ్ కాంబినేషన్ లో అదిరిపోయే స్నాక్... తింటే వదిలిపెట్టరు..
రెగ్యులర్ గా మ్యాగీ చేసుకోకుండా, ఇలా బ్రెడ్ తో కలిపి చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది.
చాలా టేస్టీ గా కూడా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా మ్యాగీ ని ఇష్టపడతారు కాబట్టి నితిక చేసిన రెసిపీని వీడియోలో చూసి మీరు కూడా ట్రై చేయండి