Asianet News TeluguAsianet News Telugu

కార్న్ ఫ్లెక్స్ తో కట్టా మీఠా చుడువా తయారీ విధానము

రెగ్యూలర్ గా అటుకులతో కాకుండా  కార్న్ ఫ్లేక్స్  తో మిక్చర్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది . 

First Published Oct 21, 2021, 12:37 PM IST | Last Updated Oct 21, 2021, 12:37 PM IST

రెగ్యూలర్ గా అటుకులతో కాకుండా  కార్న్ ఫ్లేక్స్  తో మిక్చర్ చేసుకుంటే చాల రుచిగా ఉంటుంది . దీనిలో  ఉప్పు , చెక్కెర , ఆంచూర్ , కారం మిక్స్ చేయడం వలన కొంచెం పుల్లగా , కొంచెం తీయగా ఉంటుంది . దీనిలో కార్న్ ఫ్లేక్స్ తో పాటు డ్రై ఫ్రూప్ట్స్ కూడా కలపటం వలన ఆరోగ్య పరంగా కూడా చాల మంచిది .