Asianet News TeluguAsianet News Telugu

చికెన్ పచ్చడి ఇలా చేయండి ఇష్టంగా తినేస్తారు

చికెన్ తో వంటకం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు . 

First Published Jun 2, 2022, 5:24 PM IST | Last Updated Jun 2, 2022, 5:24 PM IST

చికెన్ తో వంటకం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు . చికెన్ తో మనం పచ్చడి చేసుకుందాం . చికెన్ టేస్ట్ తో పాటు  కారంగా అలాగే పుల్లగా మంచి రుచి ఉంటుంది . ఈ చికెన్ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండీ .