రెగ్యులర్ రైస్ తో చికెన్ దమ్ బిర్యానీ...ఈ పాప భలే చేసింది...
బిర్యానీ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు.
బిర్యానీ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. ఇక చికెన్ దమ్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా.. ఇంట్లోనే.. రెగ్యులర్ రైస్ తో ఎలా చేసుకోవచ్చో..ఈ వీడియోలో...
నేతి భక్ష్యాలను ఇలా తయారు చేసుకోండి