Asianet News TeluguAsianet News Telugu

స్పైసి ,క్రిస్పీ చామగడ్డ వేపుడు తయారీ విధానం


చామదుంపలతో  ఉపయోగించి  కారంగా , కరకరలాడే విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది .

First Published Jan 4, 2021, 2:04 PM IST | Last Updated Jan 4, 2021, 2:04 PM IST


చామదుంపలతో  ఉపయోగించి  కారంగా , కరకరలాడే విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది . దీనిని పప్పు అన్నముతో కలిపి తింటే అదిరిపోతోంది . చాల తక్కువ నూనెతో ఈ వీడియోలో చూపిన విధముగా చామదుంపల ఫ్రై ఎలాచేయాలి చూసి మీరు ట్రై చేయండి .