మీరు తినే గుడ్డులో పోషకాలున్నాయా?
ఎగ్ మంచి పౌష్టికాహారం.
ఎగ్ మంచి పౌష్టికాహారం. రోజుకో ఎగ్ డాక్టర్లకు దూరంగా ఉంచుతుందనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఎగ్ లోనూ రెండు రకాలు కనిపిస్తాయి. తెల్లగుడ్లు, బ్రౌన్ గుడ్లు. తెల్లవి ఫౌల్ట్రీ గుడ్లని, బ్రౌన్ రంగులో ఉండేవి ఊరికోడి గుడ్లనీ అంటుంటారు. దీనికి తగ్గట్టుగానే బ్రౌన్ రంగులో ఉండే నాటుకోడి గుడ్లు కాస్త రేటెక్కువగా ఉంటుంది. మామూలు తెల్లగుడ్ల కంటే ఇవి వేడి ఎక్కువ అని కూడా అంటుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది. పోషకాల పరంగా ఈ రెండింటిలో తేడా ఏమైనా ఉంటుందా? వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు.. ఒక్కసారి చూద్దాం.