Asianet News TeluguAsianet News Telugu

నల్ల బియ్యం పండిస్తే ఎంత సంపాదించొచ్చో తెలుసా..?

నేటి కాలంలో ఐఐటీ పాసైన, ఐఏఎస్ అధికారులు అయినా వ్యవసాయం చేస్తున్నారు. 

First Published Jun 26, 2023, 3:49 PM IST | Last Updated Jun 26, 2023, 3:49 PM IST

నేటి కాలంలో ఐఐటీ పాసైన, ఐఏఎస్ అధికారులు అయినా వ్యవసాయం చేస్తున్నారు. నేటి రోజుల్లో వ్యవసాయం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈరోజు మనం బ్లాక్ రైస్ గురించి  తెలుసుకుందాం. ఈ రోజుల్లో నల్ల బియ్యం డిమాండ్ బాగా పెరిగింది. ఈ బ్లాక్ రైస్ షుగర్, బ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధులకు చాలా ఎఫెక్టివ్ గా నిరూపిస్తోంది. మీరు కూడా నల్ల బియ్యం ద్వారా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం పూర్తి వివరాలు తెలుసుకోండి.