Asianet News TeluguAsianet News Telugu

ఆర్నాబ్ గోస్వామి మీద దాడిని ఖండించిన సినీ రచయిత చిన్నికృష్ణ..

తెలుగు సినీ రచయిత చిన్నికృష్ణ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి మీద జరిగిన దాడిని ఖండించారు.

First Published Apr 24, 2020, 11:43 AM IST | Last Updated Apr 24, 2020, 11:43 AM IST

తెలుగు సినీ రచయిత చిన్నికృష్ణ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి మీద జరిగిన దాడిని ఖండించారు. ఆర్నబ్ ని ఫాలో అయ్యేవారు వేలమంది ఉన్నారని.. దాడులు సరికాదని అన్నారు. దాడి చేసిన వాళ్లమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.