రవికృష్ణ ఫొటోతో ఫేక్ పేస్ బుక్ ప్రొఫైల్, యువతిని ముగ్గులోకి దింపి డబ్బులు వసూలు

సీరియల్ నటుడు రవికృష్ణ పేరిట ఫేస్ బుక్ ఖాతా.. యువతికి గాలం వేసి..ఆమె వద్ద నుంచి ఫోటోలు తీసుకొని.. 

First Published Feb 9, 2021, 2:37 PM IST | Last Updated Feb 9, 2021, 2:37 PM IST

సీరియల్ నటుడు రవికృష్ణ పేరిట ఫేస్ బుక్ ఖాతా.. యువతికి గాలం వేసి..ఆమె వద్ద నుంచి ఫోటోలు తీసుకొని.. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యువతి దగ్గర నుంచి లక్షల్లో డబ్బు గుంజాడు