Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఓటింగ్ లో గంగవ్వ టాప్.. డేంజర్ జోన్ లో వాళ్లు..

లేటుగా స్టార్టైనా లేటెస్టుగా దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. స్టార్టవ్వడమే కాదు అప్పుడే వీకెండ్ కి వచ్చేసింది. 

లేటుగా స్టార్టైనా లేటెస్టుగా దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. స్టార్టవ్వడమే కాదు అప్పుడే వీకెండ్ కి వచ్చేసింది. శనివారం ఎపిసోడ్ లో ఈ వారం ఎలిమినేషన్ స్టార్ట్ కాబోతోంది. మొదటివారమే ఇంటినుండి వెళ్లేది ఎవరనే దానిపై ఊహాగానాలు బాగానే వస్తున్నాయి. 

Video Top Stories