Asianet News TeluguAsianet News Telugu

రెండో వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరంటే...

బిగ్ బాస్ సీజన్ 4లో రెండోవారం ఎలిమినేషన్స్ లో ఈ సారి తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. 

బిగ్ బాస్ సీజన్ 4లో రెండోవారం ఎలిమినేషన్స్ లో ఈ సారి తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ నాలుగు సీజన్లలో చూసుకుంటే తొమ్మిదిమంది ఒకేసారి ఎలిమినేషన్స్ లో ఉండడం ఇదే తొలిసారి. వీరిలో గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌లు ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది హట్ టాపిక్ గా మారింది.