అప్పుడు ఎన్టీఆర్ కి జరిగినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ కి జరుగుతుందా..? ఫ్యాన్స్ లో టెన్షన్
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన `పుష్ప` చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్లో బన్నీకి `ఐకాన్ స్టార్` అనే ట్యాగ్ ఇచ్చాడు సుకుమార్.
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన `పుష్ప` చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్లో బన్నీకి `ఐకాన్ స్టార్` అనే ట్యాగ్ ఇచ్చాడు సుకుమార్. దీంతో బన్నీ కూడా దాన్ని సంతోషంగా స్వీకరించారు. కానీ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్టీఆర్కి జరిగినట్టే బన్నీకి అవుతుందా? అనే ఆందోళన చెందుతున్నారు.