మిస్సమ్మ పాటకు జమున డ్యాన్స్.. ఏనభైనాలుగేళ్ల వయసులోనూ అదే జోరు..

ఈ  విజువల్స్ ఎంత బావుందో చూడండి ..ఎప్పుడో యాబై ఏళ్లక్రితం తాను యాక్ట్ చేసిన మిస్సమ్మ సినిమాలో పాటకి జమున ఇప్పుడు టీవీలో చూస్తూ డ్యాన్స్ చేసింది.

First Published Apr 18, 2020, 4:53 PM IST | Last Updated Apr 18, 2020, 4:53 PM IST

ఈ  విజువల్స్ ఎంత బావుందో చూడండి ..ఎప్పుడో యాబై ఏళ్లక్రితం తాను యాక్ట్ చేసిన మిస్సమ్మ సినిమాలో పాటకి జమున ఇప్పుడు టీవీలో చూస్తూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను జమున కూతురు స్రవంతి తన సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. ఇప్పుడది వైరల్ అవుతోంది..