Asianet News TeluguAsianet News Telugu

ప్రెషర్ కుక్కర్ మూవీ : సినిమావాళ్లకుండే ప్రెషర్ ముందు మీ ప్రెషర్ ఎంతా...

సుజియో, సుహలి దర్శకత్వంలో ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.

సుజియో, సుహలి దర్శకత్వంలో ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వైవా హర్షతో ఓ డిఫరెంట్ ప్రోమో 
వీడియో చేశారు..అదే ఈ వీడియో..