Vittalwadi movie Trailer : ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా రావాలి...

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ ట్రైలర్ ని డాషింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు. 

First Published Dec 4, 2019, 1:16 PM IST | Last Updated Dec 4, 2019, 1:16 PM IST

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ ట్రైలర్ ని డాషింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు. రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్  బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి. ఈ సందర్బంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ గారు మాట్లాడుతూ ట్రైలర్ చాలా బావుంది.డైరెక్టర్ నాగేందర్ కి మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్ కి 
డబ్బులు బాగా రావాలి అని కోరుకుంటున్నానన్నారు.