విశ్వక్... టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్సేన్

వేణు ముల్కల దర్శకత్వంలో అజయ్ కతుర్వార్, డింపుల్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా విశ్వక్. 

First Published Apr 4, 2020, 11:53 AM IST | Last Updated Apr 4, 2020, 11:53 AM IST

వేణు ముల్కల దర్శకత్వంలో అజయ్ కతుర్వార్, డింపుల్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా విశ్వక్. ఈ సినిమా టీజర్ ను  హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఇండియాలో లేనివాళ్లు..ఇండియన్సే కాదు..అంటూ వచ్చిన ఈ టీజర్ ప్రామిసింగ్ గా ఉందని విశ్వక్సేన్ అన్నారు.