గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న అనుష్క శర్మ..

విరుష్కా జంట త్వరలో పేరెంట్స్ గా మారనున్నారు. 

First Published Aug 28, 2020, 12:08 PM IST | Last Updated Aug 28, 2020, 12:20 PM IST

విరుష్కా జంట త్వరలో పేరెంట్స్ గా మారనున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ సినీ, క్రీడాభిమానులు గుడ్ న్యూస్ చెప్పారు. 2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం అని అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో సినీ, క్రీడాభిమానుల నుండి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.