Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ : ఎక్కువ మాట్లాడితే మూతులకు ఈ రౌడీ టేప్ అతికించొచ్చు...

విజయ్ దేవరకొండ యాక్టింగ్ లోనే కాదు..బిజినెస్ లోనూ డిఫరెంట్..

విజయ్ దేవరకొండ యాక్టింగ్ లోనే కాదు..బిజినెస్ లోనూ డిఫరెంట్..తన ప్రాడక్ట్ ను ఎలా అమ్ముకోవాలో బాగా తెలుసు. అందుకే రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారంలోకి దిగాడు. దీనికి దేవరశాంట అనే కార్యక్రమాన్ని జోడించి..ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు. ఈ రౌడీ దేవరశాంట థార్డ్ ఈవెంట్ ఈ మధ్య జరిగింది. ఆ వీడియో...