Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు...మీరే చూస్తారుగా...

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, ఇజా బెల్లె, కేథరిన్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. 

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, ఇజా బెల్లె, కేథరిన్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి నిర్మాత కెఎస్ రామారావు ప్రెస్ మీట్ పెట్టారు.