Asianet News TeluguAsianet News Telugu

ముంబైకి, హైదరాబాద్ కి చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రమంలో కెమెరా కంటికి చిక్కాడు. పూరీజగన్నాథ్, ఛార్మీతో కలిసి వెడుతున్న విజయ్ ని మీడియా వెంటాడింది. 