Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ : నా ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు..కానీ సినిమా చూశాక బాగా నచ్చుతుంది...

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ లాంఛ్ గురువారం జరిగింది.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ లాంఛ్ గురువారం జరిగింది. ఈ సినిమా హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ ట్రైలర్ చూసి నా ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. ఇలాంటివి ఎందుకు చేశావని బాధపడ్డారు. కానీ మీరనుకున్నట్టుగా లేదు..మీకు నిజంగా నచ్చుతుంది అంటూ ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చింది.

Video Top Stories