Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ : నలుగురు హీరోయిన్లు ఖతర్నాక్..చంపేశారు...

విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.

విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేయని కొత్త క్యారెక్టర్ ఇందులో కనిపిస్తుంది. కేథరిన్, ఎజిబెల్లా, రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్ నలుగురు హీరోయిన్లు. కెఎస్ రామారావు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ గురువారం జరిగింది.