Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ : ఈసారేం చేస్తున్నాడ్రా బాబూ..అనుకుంటారు...

సినిమా సినిమాకు నా ఆలోచనలు మారుతున్నాయి అంటున్నాడు విజయ్ దేవరకొండ.

సినిమా సినిమాకు నా ఆలోచనలు మారుతున్నాయి అంటున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ఈ సినిమాలో నా లవ్ మొత్తం పెట్టేశాను. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ కావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు వరల్డ్ ఫేమస్ లవ్వర్ ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ.