Asianet News TeluguAsianet News Telugu

డియర్ కామ్రేడ్ వల్ల రష్మిక పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అయ్యింది: విజయదేవర కొండ (వీడియో)

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. వైజాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చాలా ఏమోషనల్ గా మాట్లాడాడు.

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. వైజాగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చాలా ఏమోషనల్ గా మాట్లాడాడు. హీరోయిన్ రష్మిక ఈ సినిమా చేయడం వల్ల తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యిందంటు చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ సినిమా టైం లో తన పడ్డ ఇబ్బందులు ఏంటో ఈ వీడియోలో ఆయన మాటల్లోనే విందాం.