'meeku matrame chepta' movie video : ఐమాక్స్ లో టికెట్లమ్మిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. శుక్రవారం ఈ సినిమా రిలీజయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ కాసేపు టికెట్ కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్మారు.