Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండని ఒక ఆట ఆడుకున్న అమ్మాయి (వీడియో)

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి విజయ్ దేవరకొండ ఎమోషనల్ లవ్ స్టోరీతో మెప్పించినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ నుంచి డియర్ కామ్రేడ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించాడు. 

మామూలుగా అయితే రౌడీ అందరినీ ఆడుకుంటాడు. కానీ ఇక్కడ రౌడీనే ఆ టీమిండియా లేడీ కెప్టెన్ మిథాలీ రాజ్ సహా కొందరు పిల్లలు సరదాగా విజయ్ ను ఆట పట్టించారు.  డియర్ కామ్రేడ్ ప్రచారంలో భాగంగా అనాధ పిల్లలు కొందరు పోలీస్ అధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన సరదా చిట్ చాట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ- రష్మిక  సహా కామ్రేడ్ టీమ్ పాల్గొంది. వాళ్ల సరదా ముచ్చట్లు, మరియు అనాద పిల్లలు విజయ్ ని ఎలా ఆడుకున్నారో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.