Asianet News TeluguAsianet News Telugu

వెంకటేష్ కెరీర్ లోనే ఫస్ట్ బిగ్గెస్ట్.. రికార్డుల మోత మోగించిన బొబ్బిలి రాజా..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది.  

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది.1990 సెప్టెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌నే మార్చివేసింది. ఈ చిత్రంతో వెంకటేష్ టాప్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.