Vasanthakalam Movie Trailer : భయపెట్టే వసంతకాలం
నయనతార ప్రధాన పాత్రలో నటించిన సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ వసంత కాలం.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ వసంత కాలం. చక్రి తోలేటి దర్సకత్వం వహించిన ఈ సినిమాలోభూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యింది.