వరుడు కావలెను మూవీ పబ్లిక్ టాక్ : ఒక్కొక్కరు ఇరగదీసారు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు..!
యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను.
యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మురళి శర్మ, 'అత్తారింటికి దారేది' నదియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాము..!