Asianet News TeluguAsianet News Telugu

వాళ్లిద్దరి మధ్య : లత్కోరు లవ్వింతేరా.. సాంగ్ రిలీజ్ చేసిన ఆర్జీవీ

విఎన్‌. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్‌ అశ్విన్‌, నేహాకృష్ణ నటిస్తున్న చిత్రం  ‘వాళ్లిద్దరి మధ్య’. 

విఎన్‌. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్‌ అశ్విన్‌, నేహాకృష్ణ నటిస్తున్న చిత్రం  ‘వాళ్లిద్దరి మధ్య’. ఇందులోని ”లత్కోరు లవ్వింతే” పాటకి సంబంధించిన లిరికల్‌ వీడియో పాటని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. సీనియర్‌ ఎడిటర్‌ మార్తాండ్‌ కె వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్నారు.  

Video Top Stories