ప్రాణాలు ఆపదలో ఉన్నాయి.. వదలనంటూ హెచ్చరిస్తున్న భానుచందర్..
మెట్రో క్రియేషన్స్ పతాకంపై భాను చందర్ ముఖ్య పాత్రలో అందరూ కొత్తవాళ్లతో వస్తున్న సినిమా హారర్ థ్రిల్లర్ మూవీ వదలను.
మెట్రో క్రియేషన్స్ పతాకంపై భాను చందర్ ముఖ్య పాత్రలో అందరూ కొత్తవాళ్లతో వస్తున్న సినిమా హారర్ థ్రిల్లర్ మూవీ వదలను. అదిరే అభి మరో పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. జంగల నాగబాబు దర్శకత్వంలో, ఎండీ ఖలీల్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ భయపెడుతోంది.