జబర్దస్త్ తొలి లేడీ కమెడియన్ సత్యశ్రీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మంది లైఫ్ ఇచ్చింది.
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మంది లైఫ్ ఇచ్చింది. అందులో మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు సత్యశ్రీ. చమ్మక్ చంద్రతో జోడీ కట్టిన ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుంది? ఇంతకి ఆమె గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.