చిరంజీవి హిట్లర్ సినిమా గురించి అరుదైన విషయాలు

చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `హిట్లర్‌` ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్‌ మోహన్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది. 

First Published Jan 4, 2021, 5:11 PM IST | Last Updated Jan 4, 2021, 5:11 PM IST

చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `హిట్లర్‌` ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్‌ మోహన్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 24ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఎడిటర్‌ మోహన్‌ తనయుడు దర్శకుడు మోహన్‌ రాజా వెల్లడించారు.