Asianet News TeluguAsianet News Telugu

ఆకాశం నీ హద్దురా : మొదటిసారి విమానం ఎక్కిన వందమంది పేద విద్యార్థులు

సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా.

సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా. తమిళంలో సూరరై పొట్రు. ఈ సినిమాకు గురు ఫేం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్ లాంచ్ కు వందమంది పేద విద్యార్థులకు జెట్ ప్లైట్ లో ఎక్కించారు. వారికి మొదటి సారి ఫ్లైట్ ఎక్స్ పీరియన్స్ చూపించాలని ఇలా చేశారట.