Asianet News TeluguAsianet News Telugu

చెంపదెబ్బపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్య

గృహ హింసను తీవ్రంగా వ్యతిరేకించాలని, గృహహింసను భరించడం సరైంది కాదని తాప్సీ మహిళలకు తన కొత్త సినిమా సందేశంగా చెప్పుకొచ్చింది. 

గృహ హింసను తీవ్రంగా వ్యతిరేకించాలని, గృహహింసను భరించడం సరైంది కాదని తాప్సీ మహిళలకు తన కొత్త సినిమా సందేశంగా చెప్పుకొచ్చింది. తన కొత్త సినిమా తప్పడ్ టైటిల్ గురించి వివరిస్తూ ఆమె ఈ మాటలంది. గృహ హింస బాదితులు సైలెంట్ గా ఉండొద్దని చెంపదెబ్బ అనేది చిన్న విషయం కాదని అది సినిమా చూసిన ప్రేక్షకులు నిర్ణయిస్తారని చెప్పింది.