Asianet News TeluguAsianet News Telugu

చాలా ఇబ్బందుల్లో ఉన్నాం.. తలసాని గారూ థ్యాంక్యూ..

తెలుగు టీవీ ఇండస్ట్రీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి తలసాని ట్రస్టు కింద రెండువేల నిత్యావసర కిట్ల పంపిణీ ఈ రోజు జరిగింది. 

తెలుగు టీవీ ఇండస్ట్రీ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి తలసాని ట్రస్టు కింద రెండువేల నిత్యావసర కిట్ల పంపిణీ ఈ రోజు జరిగింది. దీంతో ఆర్టిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఆర్టిస్టులకే కాదు టీవీ ఆర్టిస్టులనూ ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.