Asianet News TeluguAsianet News Telugu

దీపాలు వెలిగించిన సినీ తారలు.. మహేష్ బాబు, చిరంజీవి...

దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 

First Published Apr 6, 2020, 12:16 PM IST | Last Updated Apr 6, 2020, 12:16 PM IST

దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించి ఐక్యతను చాటుకున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల ప్రతొక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా దీపాలు వెలిగించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, కృష్ణంరాజు, అనిల్ రావిపూడి, మంచులక్ష్మిలతో పాటు అనేకమంది సినీతారలు దీపాలు వెలిగించారు. ఆ వీడియోలు....