Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాక్షనిజానికి కామెడీ టచ్ ఇచ్చిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి

విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం టాలీవుడ్ కు తీరని లోటు. 

విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం టాలీవుడ్ కు తీరని లోటు. 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. నాటకరంగం అంటే చాలా ఇష్టం. అందుకే గుంటూరులోనే స్థిరపడ్డారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన జయ ప్రకాష్... రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. 

Video Top Stories