నిఖిల్ పెళ్లి : బిందెలో ఉంగరం వెతుకుతూ.. నిఖిల్ ని అదరగొట్టేసిన పల్లవి వర్మ..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.

First Published May 18, 2020, 12:27 PM IST | Last Updated May 18, 2020, 12:27 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. పెళ్లి మండపం దగ్గరినుండి.. రిసెప్షన్ డ్యాన్సుల దాకా నిఖిల్, పల్లవి అదరగొట్టేశారు. షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లిలో కోవిద్ 19 మీద ప్రభుత్వ గైడ్ లైన్స్ అన్నీ పాటించారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ నెల 14వ తేదీ ఉదయం తన ప్రియనేస్తం పల్లవి వర్మను పెళ్లాడిన విషయం తెలిసిందే.