Asianet News TeluguAsianet News Telugu

కొత్తగా ట్రై చేస్తున్న తెలుగు హీరోలు.. ఈ లుక్స్ అదుర్స్..

ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. 

ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వారి నాడి బాగా తెలిసిన ఏ హీరో అయినా దాన్ని వెంటనే క్యాచ్ చేస్తాడు. కొత్త కొత్త ప్రయోగాలతో వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. కథలకు తగ్గట్టు, అందులోని పాత్రలకు తగ్గట్టుగా హీరోలు మేకోవర్‌ అవుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. 

Video Top Stories