Asianet News TeluguAsianet News Telugu

Video news : దేవుడి ఆటలో అందరమూ తోలుబొమ్మలమే

విశ్వంత్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’.

First Published Nov 19, 2019, 2:37 PM IST | Last Updated Nov 19, 2019, 2:37 PM IST

విశ్వంత్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.