Asianet News TeluguAsianet News Telugu

కథ విచిత్రంగా ఉంది.. 'పలాస' మూవీ టీంతో తమ్మారెడ్డి ఇంటర్వ్యూ

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'పలాస' చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేశారు. 

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'పలాస' చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేశారు. నేను అనేక చిత్రాలు తెరకెక్కించా. విరక్తి కలిగి ఈ మధ్యన సినిమాలు మానేశా. కుమార్ గారు వచ్చిన నాకు ఓ పిచ్చి కథ చెప్పారు. విచిత్రంగా బాగానే ఉంది. ఈ చిత్రం పూర్తయ్యాక మారుతీ, సుకుమార్, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులంతా పలాస చిత్రాన్ని అభినందిస్తున్నారని తమ్మారెడ్డి అన్నారు.

Video Top Stories