Video news : అరే బాగుందిగా భయ్యా...అంటున్నారు...
సందీప్ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’.
సందీప్ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక.
ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి టీం మాట్లాడారు. నాకు ఈ జోనర్ పూర్తిగా కొత్త అంటూ చెప్పుకొచ్చాడు హీరో సందీప్ కిషన్.