మనం లోకల్.. కరోనా మనల్నేం చేయదు.. ఆర్టిస్ట్ సంతోష్

సీరియల్ ఆర్టిస్ట్ సంతోష్ లాక్ డౌన్ గురించి ఓ వీడియో చేశాడు. 
First Published Apr 15, 2020, 2:04 PM IST | Last Updated Apr 15, 2020, 2:04 PM IST

సీరియల్ ఆర్టిస్ట్ సంతోష్ లాక్ డౌన్ గురించి ఓ వీడియో చేశాడు. ఇంట్లో బోర్ కొడుతుంది అనే వాళ్లు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఇతన్ని ఫాలో అయితే కరోనా కాదు కదా ఇంకే మహమ్మారీ మన జోలికి కూడా రాదు. 

Video Top Stories