Asianet News TeluguAsianet News Telugu

జయహో పోలీస్ : మ్యూజిక్ డైరెక్టర్ కోటి పాట.. అదుర్స్..

లాక్ డౌన్ సమయంలో పోలీసులు సేవలను కొనియాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఓ పాట రూపొందించాడు. 

First Published Apr 20, 2020, 12:43 PM IST | Last Updated Apr 20, 2020, 12:43 PM IST

లాక్ డౌన్ సమయంలో పోలీసులు సేవలను కొనియాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఓ పాట రూపొందించాడు. జయహో పోలీస్ అంటూ పోలీసుల ఔన్నత్యాన్ని వారి త్యాగాన్ని తెలుపుతున్న ఈ పాట నిజంగా చాలా బాగుంది.. చూడండి..