Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్ : రానాకు కరోనా ఛాలెంజ్ విసిరిన రవిబాబు

కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది.

కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారో చెబుతూ సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే రవిబాబు ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలో చెబతున్నాడు. అంతేకాదు ఈ కరోనా ఛాలెంజ్ ను రానాకు విసిరాడు.