తస్కరించుట మూవీ గ్రాండ్‌ ఓపెనింగ్‌

యువ నటుడు సన్నీ (Sunny) హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘తస్కరించుట’ (taskarinchuta). రెచెల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 మూవీగా ప్రొడ్యూసర్ షేక్ అఫ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ ప్రసాద్ (Shiva Prasad) దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరో ఆకాష్ పూరి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అతిథులుగా హాజరై.. క్లాప్‌ కొట్టారు. 

First Published Oct 22, 2024, 6:17 PM IST | Last Updated Oct 22, 2024, 6:17 PM IST