Asianet News TeluguAsianet News Telugu

నీకు మాత్రమే చెప్తా : తరుణ్ భాస్కర్ కి బంపర్ ఆఫర్..

పెళ్లిచూపులతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

పెళ్లిచూపులతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తరువాత మీకు మాత్రమే చెప్తా  సినిమాతో యాక్టర్ గా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా టీవీ ఫీల్డ్ కు వస్తున్నాడు. నీకు మాత్రమే చెప్తా అనే టాక్ షో తో వస్తున్నాడు.